Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు బీబీసీ అవార్డు రేసులో నిలిచింది. బీబీసీ భారత స్పోర్ట్ఉమెన్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మిరాబాయి చాను, స్టార్ గోల్ఫర్ ఆదితి అశోక్, పారాలింపిక్స్ స్టార్ అవని లేఖర, టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ సంచలనం లవ్లీనా బొర్గొహైన్లతో పాటు పి.వి సింధు అవార్డుకు నామినేట్కు అయ్యింది. ఆన్లైన్ ఓటింగ్ అనంతరం మార్చి 28న అవార్డు విజేతను ప్రకటించనున్నారు.