Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అండర్-19 ప్రపంచకప్ విజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. కరీబియన్ దీవుల నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న భారత అండర్-19 ప్రపంచకప్ హీరోలను భారత్, వెస్టిండీస్ రెండో వన్డే సందర్భంగా బోర్డు సన్మానించింది. ఒక్కో ఆటగాడికి బీసీసీఐ రూ. 40 లక్షల నగదు పురస్కారం అందించింది.