Authorization
Thu April 10, 2025 10:58:11 pm
హైదరాబాద్ : అవంతిక కన్స్ట్రక్షన్స్ తొలి లేక్ రన్ ఉత్సాహంగా సాగింది. ఆమిన్పూర్ లేక్ వద్ద ఆదివారం 5కె, 10కె రన్ నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఔత్సాహిక రన్నర్లు పోటీపడ్డారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పరుగు ఎంతో అవసరమని లేక్ రన్ ప్రారంభిస్తూ ఆమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి అన్నారు. అవంతిక కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ యన్నం శ్రీనివాస్ రెడ్డి లేక్ రన్ విజేతలకు బహుమతులు అందజేశారు.