Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం మెల్బోర్న్లో పూర్తయ్యాయి. వార్న్ ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు, మాజీ క్రికెటర్లు మార్క్ టేలర్, అల్లాన్ బార్డర్, మించైల్ వాఘన్‌తో కలిపి 80 మంది మాత్రమే హాజరయ్యారు. ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సంస్మరణ సభ లక్షలాది మంది ప్రజలతో నిర్వహించనున్నారు. మార్చి 4న థాయిలాండ్‌లోని సమురు ద్వీపకల్పంలో గుండెపోటుతో వార్న్ మతి చెందిన విషయం తెలిసిందే.