Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18ఏళ్లకే మేజర్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ స్టార్
న్యూయార్క్: స్పెయిన్‌కు చెందిన యువ టెన్నిస్ ఆటగాళ్లు కార్లోస్ అల్కరాజ్ మియామీ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 7-, 6-4తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ ర్యాంక్‌లో రూఢ్ను వరుససెట్లలో ఓడించాడు. 18 ఏళ్ల అల్కరాజ్ ఫైనల్లో రూఢ్ను ఓడించి కెరీర్లో తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏటిపి మాస్టర్స్-1000 టోర్నీలో 8సార్లు ఫైనల్లోకి చేరినా టైటిల్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయాడు. 8సార్లు ఫైనల్లో చేరగా.. అందులో ఐదుసార్లు స్థానిక స్టార్ రఫెల్ నాదల్ చేతిలో పరాజయాన్ని చవిచూడడం విశేషం.
ఇగా స్వైటెక్‌కు మహిళల టైటిల్..
మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇగా స్వైటెక్ కైవసం చేసుకుంది. ఫైనల్లో 2వ సీడ్ స్వైటెక్(పోలెండ్) 6-4, 6-0తో మాజీ టాప్‌సీడ్, జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకాను ఓడించింది.