Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం రెండు మ్యాచులకు దూరం
ముంబయి : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం బారిన పడ్డాడు. సన్‌రైజర్స్ రానున్న రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడీ తెలిపాడు. 'వాషింగ్టన్ కుడి చేతి బొటన వేలు.. మొదటి వేలికి మధ్య గాయమైంది. కొన్ని రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి వారం రోజులు పట్టవచ్చు' అని పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సుందర్ కీలక ప్రదర్శన చేయగా.. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.