Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 28న టీ-హబ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
క్రజికోవాకు షాక్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

క్రజికోవాకు షాక్‌

Tue 24 May 02:47:25.773804 2022

- తొలి రౌండ్లోనే డిఫెండింగ్‌ చాంప్‌ ఓటమి
- ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2022
పారిస్‌ : మట్టికోర్టులో తొలిరోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్బరా క్రజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది. లోకల్‌ స్టార్‌ డైనె పారీ 1-6, 6-2, 6-3తో క్రిజికోవాపై గెలుపొందింది. గాయంతో ఆటకు దూరమైన క్రజికోవా ఎటువంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో నిలిచి ఖంగుతింది. తొలి సెట్లో 6-1తో గెలుపొందినా.. తర్వాతి రెండు సెట్లలో చిత్తుగా ఓడింది. జపాన్‌ భామ నవొమి ఒసాక సైతం 5-7, 4-6తో వరుస సెట్లలో ఓడి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో పెట్రా క్విటోవా 7-6(7-0), 6-1తో, పెట్కోవిక్‌ (జర్మనీ) 6-4, 6-2తో, విక్టోరియా అజరెంకా 6-7(7-9), 7-6(7-1), 6-2తో తొలి రౌండ్లో విజయాలు సాధించారు. టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (లాతివా) 6-2, 6-0తో వరుస సెట్లలో అలవోక విజయం నమోదు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ
శతక జోరు
అమ్మాయిల గెలుపు
రాణించిన భరత్‌, కోహ్లి
టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3
సర్ఫరాజ్‌ సెంచరీ
ఆసియా హ్యాండ్‌బాల్‌ షురూ
సన్నద్ధత సమరం!
యశస్వి జైస్వాల్‌ అర్థ శతకం
సెప్టెంబర్‌లో జాతీయ క్రీడలు?
చివరి సవాల్‌
రంజీ చాంపియన్‌ ఎవరో?
జింఖానా అథ్లెట్ల సత్తా
అశ్విన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
ఆ డబ్బు ఏం చేస్తారు?
పంత్‌ ప్రణాళికల్లో భాగం!
మన్‌ప్రీత్‌ సారథ్యంలో..
ఆశలపై వర్షం
హెచ్‌సీఏలో మళ్లీ రగడ
పోరాడి ఓడిన అమ్మాయిలు
నీరజ్‌ చోప్రాకు పసిడి
సాహా ద్విపాత్రాభినయం?
ఐపీఎల్‌ బాటలో ఐసీసీ!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.