Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతం లభించింది. మహిళల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన నిఖత్ జరీన్, షూటింగ్ ప్రపంచకప్‌లో పతకాలు సాధించిన షూటర్ ఇషా సింగ్‌లు తొలిసారి హైదరాబాద్‌కు రావటంతో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కోచ్‌లు, క్రీడాకారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్‌కు స్వాగతం పలికారు.