Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా యువ పేసర్ దూరం
రాజ్‌కోట్ : రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే టీ20కు భారత్ యువ పేసర్ యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా దూరం కానున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను విడిచి వెళ్లాడు. దీంతో అతడు స్థానంలో డెత్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ లేదా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.