Authorization
Mon April 07, 2025 03:16:51 pm
ముంబయి: ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఘనాకు చెంందిన ఎలీసుతో ఆగస్టు 17న తర్వాత బౌట్లో తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా విజేదందర్ ఇప్పటివరకు ఆడిన అన్ని బౌట్లలోనూ విజయాలను నమోదు చేసుకుంటున్నాడు. చివరిసారిగా జరిగిన బౌట్లో విజేందర్ పరాజయాన్ని చవిచూశాడు. విజేందర్-ఎలీసు బౌట్ రారుపూర్‌లోని బాబిర్ జునేజా స్టేడియంలో 17న జరగనుంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఎలీసు స్థానిక ఛాంపియన్. ఇప్పటివరకు జరిగిన 8బౌట్లలో నాకౌట్‌తో రికార్డు నెలకొల్పాడు. ఇక విజేందర్ చివరి మ్యాచ్‌ను 2021 మార్చిలో అట్యూస్ లోప్సన్(రష్యా)తో పోటీపడి ఓటమిపాలయ్యాడు. దీంతో కెరీర్లో తొలి ప్రొఫెషనల్ బౌట్లో విజేందర్ పరాజయాన్ని చవిచూశాడు.