Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. 16 రోజుల జాతీయ క్రీడా పండుగలో సుమారు 7000 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. తెలంగాణ నుంచి 230 మందితో కూడిన అథ్లెట్ల బృందం పతక వేటలో నిలిచింది. గురువారం జరిగిన ఆరంభ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అథ్లెట్లతో కలిసి మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ఇక పోటీల్లో తెలంగాణ నెట్‌బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో గుజరాత్‌పై 55-53తో తెలంగాణ గెలుపొందింది.