Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌సేన సన్నద్ధమవుతోంది. ఆదివారం తొలి వన్డే నేపథ్యంలో రోహిత్, విరాట్, రాహుల్ సహా పలువురు కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర్నుండి ప్రాక్టీస్ సెషన్లను పర్యవేక్షించాడు.