Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. సుదీర్ఘ కాలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రావో.. ఐపీఎల్‌కు గుడ్‌బై పలికాడు. గుజరాత్ లయన్స్, ముంబయి ఇండియన్స్‌కు సైతం ఆడిన బ్రావో.. ఇక నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పని చేయనున్నాడు. 15 సీజన్లలో 183 వికెట్లు కూల్చిన బ్రావో.. ఐపీఎల్ అత్యధిక వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.