Authorization
Mon March 31, 2025 06:47:26 am
ముంబయి : ఐపీఎల్ 2023 సీజన్ ఆటగాళ్ల వేలానికి 405 మందితో కూడిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మనీశ్ పాండే, మయాంగ్ అగర్వాల్‌లు వేలంలోకి రానున్నారు. 273 మంది భారత క్రికెటర్లు, 132 మంది విదేశీ క్రికెటర్లు, నలుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు వేలంలో నిలువనున్నారు. డిసెం బర్ 23న కోచిలో జరుగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పది ప్రాంఛైజీలు గరిష్టంగా 87 మంది (30 విదేశీ) క్రికెటర్లను కొనుగోలు చేయవచ్చు.