Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్‌పూర్‌లో టెస్టులో ఇద్దరు క్రికెటర్లు అరంగేట్రం చేశారు. తెలుగు తేజం శ్రీకర్ భరత్, సూర్యకుమార్ యాదవ్‌లు తొలి టెస్టు తుది జట్టులో నిలిచారు. మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి నుంచి ఈ ఇద్దరు టెస్టు క్యాప్‌లు అందుకున్నారు. పంత్ పోషించిన వికెట్ కీపర్, డ్యాషింగ్ బ్యాటింగ్ బాధ్యతలను భరత్, సూర్య పోషించనున్నారు.