Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2023 ఇంటర్స్కూల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి. జూబ్లీహిల్స్లో సియటెడ్ ఫెలిసి స్కూల్లో రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 200 మందికి పైగా విద్యార్ధులు పోటీపడ్డారు. 1-8వ తరగతుల విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు నిర్వహించారు. సోనాక్షి పట్నం, మిలా రెడ్డి, థియ బోపన్నలు పోటీల్లో ఉత్తమ జిమ్నాస్ట్లుగా అవార్డులు అందుకున్నారు.