Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటీపీ టూర్ ఫైనల్స్
లండన్ : ఏటీపీ ఫైనల్స్‌లో హాట్ ఫేవరెట్ రోజర్ ఫెడరర్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. బుధవారం జరిగిన గ్రూప్ పోరులో స్పెయిన్ యువకె రటం అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను 7(8)-6(6), 5-7, 6-1తో ఓడిం చాడు. మరో మ్యాచ్‌లో దిమిత్రోవ్, డెవిడ్ గోఫ్పిన్ను 6-0, 6-2తో కంగు తినిపించాడు.