Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సీజన్ తుది టెన్నిస్ సమరంలో ఇంటిబాట పట్టాడు. సెమీస్ పోరులో డెవిడ్ గోఫిన్ (బెల్జియం) చేతిలో 6-2, 3-6, 4-6తో పరాజయం పాల య్యాడు.శుభారంభమే చేసినా బ్రేక్ పాయింట్లు కాపాడుకోవటంలో విఫల మైన ఫెడరర్ ఓటమితో సీజన్‌ను ముగిం చాడు. తుది గ్రూప్ పోరులో కారెనో బుస్టా పై గెలిచిన దిమిత్రోవ్ ఫైనల్లో చోటు కోసం నేడు జాక్ సాక్‌తో తలపడనున్నాడు.