Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్ : చెన్నయిన్ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్ఎల్ విజేతగా అవతరించింది. బెంగళూర్‌తో జరిగిన టైటిల్ పోరులో 3-2తో గెలుపొందిన చెన్నయిన్ ట్రోఫీని సొంతం చేసుకు న్నది. అరంగేట్రంలోనే టైటిల్‌పై కన్నేసిన బెంగళూర్ ఎఫ్సీకి ఫైనల్లో నిరాశే ఎదురైంది. సునీల్ ఛెత్రీ ఆరో నిమిషం గోల్‌తో బెంగళూర్‌ను ఆధిక్యంలో నిలిపాడు. కానీ 17, 45వ నిమిషాల్లో గోల్స్‌తో మలిసన్ చెన్నయిన్ను ముందంజలో నిలిపాడు. రాఫెల్ 67వ నిమిషంలో మరో గోల్‌తో మెరిశాడు. బెంగళూర్ తరఫున మికూ మరో గోల్ కొట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.