Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాన్,హాషిం అమ్లాకు చోటు
జోహన్స్‌బర్గ్: కొన్నినెలల నుంచి కొనసాగుతున్న సస్నెన్స్కు తెరపడింది. బ్యాట్స్‌మెన్ హాషిం అమ్లాకు ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టులో ఛాన్స్ దక్కింది. సఫారీ బోర్డు 15 మంది జట్టు సభ్యులను ప్రకటించింది. .
ఫెఫా డు ఎల్స్విస్ (కెప్టెన్)
జేపీ డుమని , డెవిడ్ మిలర్
డెల్ స్టేన్, ఎండిల్ ఫేడలకవాయో
ఇమ్రాన్ తాహిర్, క్యాగిస్ రబడా
డువెన్ఫెటోరియస్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్)
ఎరిచ్ నోటేజే, లుంగి ఎగక్, ఎడెన్ మార్క్రేమ్
రాస్వాన్ డేర్ డుసేన్, హాషిం అమ్లా, తబ్రేజ్ షమ్సి