Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లార్డ్స్ : న్యూజిలాండ్ 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ అసాధ్యమైన సాంకేతికత పరంగా రేసులో నిలిచింది. బంగ్లాదేశ్ తన ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేయగానే పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ టాప్-4లో చివరి స్థానాన్ని దక్కించుకుంది. టాప్-2 స్థానాలు ఖరారైన తర్వాత సెమీఫైనల్లో ఎవరితో ఎవరు ఆడతారనేది తేలనుంది. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 315/9 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హాక్ (100), బాబర్ ఆజామ్ (96), ఇమద్ వసీం (43) రాణించారు. ఛేదనలో బంగ్లాదేశ్ 221/10 పరుగులు చేసింది. పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది.న