Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిట్యాల
మండలంలోని వెలిమినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మను జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్పంచ్ కోర్టును సంప్రదించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ మేరకు స్టే కాపీలను బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు అందజేసినట్టు సర్పంచ్ ఎల్లమ్మ తెలిపారు.