Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
మండల ప్రజలు బుధవారం గంగమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించుకున్నారు. బోనాలను గ్రామ పురవీధుల వెంట ఊరేగించి డిండి ప్రాజెక్టు వద్ద గల గంగమ్మ దేవాలయంలో నైవేద్యం సమర్పించారు. ఉదయం అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గిరమోని శ్రీనివాసులు, సంఘం నాయకులు మేకల కాశన్న, నూకం వెంకటేశ్, కటికర్ల రామలింగయ్య, పోలం కృష్ణయ్య, గుడి రాములు, పోలం ఈశ్వరయ్య, బల్మూరి సాయిబాబు, పోలం శ్రీనివాసులు, బల్ముల తిరుపతయ్య, పొలం లకëణ్, గాయాల రాఘవేందర్, కటికర్ల లింగమయ్య, గిరమోని శ్రీనివాసులు, పోలం సత్తయ్య, పోలం ఆంజనేయులు, పుట్ట తిరుపతయ్య, తవిటి సుధాకర్, బల్ముల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.