Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్న సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో గ్రామానికి చెందిన ఇట్టా గోపి అధిక సంపాదన కోసం చుట్టుపక్కల గ్రామాలలో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తన ఇంట్లో దాచి జగ్గయ్యపేట వెంకటేశ్వర్లకు అమ్మడానికి సిద్ధంగా ఉండడంతో పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.గోపిపై పోలీసులు కేసు నమోదు చేశారు.