Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మున్సిపాలిటీ రోడ్లపై మురికి కాలువల్లో చెత్త పోసినచో సాలీడ్ వెస్ట్ మేనేజ్మెంట్ నిబంధననుసరించి జరి మానాలు వేయడం జరుగు తుందని మున్సిపల్ కమిషనర్ రామాం జనేయరెడ్డి హెచ్చరించారు. శని వారం జాతీయ రహదారి- 65 సర్వీసు రోడ్డు ప్రక్కననున్న మణప్పురం ఫైనాన్స్ నిర్వాహకులు రోడ్డుపై చెత్త వేసినందుకుగాను సంబంధిత యాజమాన్యానికి రూ.3వేల జరిమానా విధించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,హెల్త్ అసిస్టెంట్ సురేష్, జవాన్లు హనుమంతు, పిడమర్తి ప్రసాద్ పాల్గొన్నారు.