Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని 9వ వార్డు సభ్యులు ఎడవెల్లి సత్యవతి సురేష్కుమార్ అన్నారు. సోమవారం ఆ వార్డులో సాగర్ వాటర్ పైప్ లైన్, సాగర్ ట్యాంక్ దగ్గర చేస్తున్న పైప్లైన్ మరమ్మతు పనులను పరిశీలించి మాట్లాడారు. వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి విడతలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.