Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 1999-2000 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు సోమవారం నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు స్కూల్లో చదువుకునే రోజుల్లో జరిగిన గుర్తులను నెమర వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు ఎస్.మధుసూదన్, వినోద్, నర్సిరెడ్డి, శ్రీనివాస్, హైమావతి, జ్యోతి, వాణి పాల్గొన్నారు.