Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి 19రోజుల హుండి ఆదాయం 57 లక్షల 18వేల 345రూపాయల వచ్చినట్లు టెంపుల్ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు. మంగళవారం కొండపైన జరిగిన లెక్కింపులో నగదుతో పాటు 25 వందల గ్రాముల బంగారం, 1 కిలో 5వందల గ్రాముల వెండి ఆదాయం సమకూరినట్లు ఆమె ప్రకటించారు.