Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న
నవతెలంగాణ - తిరుమలగిరి
ఈ నెల 9న ఖమ్మంలో నిర్వహించనున్న వైఎస్ఆర్ సంకల్ప సభను విజయవంతం చేయాలని ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న కోరారు. మంగళవారం స్థానిక బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడారు. పాటతోనే ప్రజల్లోకి వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో పేరాల యాదగిరి, గిలకత్తుల రమేష్, యానాల నరసింహారెడ్డి, స్టాలిన్, శ్రీకాంత్, నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.