Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు:మునుగోడు డిప్యూటీ తహసీల్దార్‌గా దొర విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన జక్కర్తి శ్రీనివాసులు తహసీల్దార్‌గా పదోన్నతిపై దేవరకొండ రెవెన్యూ కార్యా లయంలో విధులు నిర్వహి స్తున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారం కోసం రైతులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.