Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జున సాగర్
ఈ నెల 14న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సాగర్ నియోజక వర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ స్కూల్ వద్ద హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు.