Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి :మండలకేంద్రలంలోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్ కొలతలలో మోసం జరుగుతుందని వెంటనే బంక్యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు భిక్షం డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన ఆ బంక్‌కు సంబంధించిన పెట్రోల్‌ను పరిశీలిచారు.అనంతరం మాట్లాడుతూ లీటర్ పెట్రోల్ కొట్టించుకోగా 90 ఎంఎల్ మాత్రమే వచ్చిందన్నారు.విషయాన్ని బంక్ యాజమాన్యం దృష్టికి తీసుకురాగా స్పందన లేదన్నారు.ఆయనవెంట మవన్నాయక్, రమేశ్‌నాయక్ ఉన్నారు.