Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో యరగండ్లపల్లి 4, కుదబాక్స్పల్లి 3, తానేదార్పల్లి 3, మర్రిగూడ 1, లింగోటం 1 మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మెడికల్ అధికారి రాజేష్ తెలిపారు.