Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్ :పట్టణంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం గడ్డికోత యంత్రాలను ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డియంత్రాలు కావాల్సిన మండలంలోని రైతులు తమను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి సంధ్యారాణి, డాక్టర్ కె. శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పర్ష్యా శ్రీనివాస్‌రెడ్డి, జక్కుల రాజమల్లు, పద్మావతి పాల్గొన్నారు.