Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మేడే ఉత్సవాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. గురువారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల వైఫల్యం వల్లే నేడు దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ పాల్గొన్నారు.