Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, కమిషనర్ లావణ్యలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం, మంచినీరు, అండర్ గ్రౌండ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు.