Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరి: ప్రజలందరికీ కరోనా పరీక్షలను విస్తతంగా నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో శుక్రవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పడమటి నరేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు వ్యాక్సిన్ వేయడం వేగం పెంచాలని చెప్పారు.ప్రతి కుటుంబానికి కరోనా ఉధృ'తంగా ఉన్నందున ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని కోరారు.కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఎర్ర గణేష్, కటారి నర్సింహ, శ్రీను, అంజి ,ప్రసాద్ ఉన్నారు.