Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ కలెక్టరేట్: ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక గడియారం సెంటర్లో శనివారం బీసీ విద్యార్థి సంఘం, ముదిరాజ్ సంఘం బీసీి సంక్షేమ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి ప్రభాకర్, పర్వతాలు ,అయితగాని జనార్దన్‌గౌడ్ దైత్యుల సత్యనారాయణ, వాడపల్లి సత్యనారాయణ, లొక బొయిన రమణా ముదిరాజ్ ,దూడుకు లక్ష్మీనారాయణ, బొల్ల వెంకన్న ముదిరాజ్ , కట్టెకోలు జితేందర్ తదితరులు పాల్గొన్నారు .