Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలపరిధిలోని వీరవెల్లి గ్రామ సభ్యుడు పల్లె లక్ష్మయ్య అనారోగ్యంతో మతి చెందాడు. వారి కుటుంబవారసులకు సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.30 వేల ఆర్థికసాయం ఆ సంఘం అధ్యక్షులు మందడి.లక్ష్మీ నర్సింహ్మరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీఈఓ నల్లమాస, రాములు , డైరెక్టర్లు గందమల్ల వెంకటేశ్వర్లు, తోట కూరి శంకరయ్య , చింతల వెంకట్ రెడ్డి, నల్ల లక్ష్మీ , సర్పంచ్ టి.కల్పనా శ్రీనివాస్ చారి, ఎంపీటీసీ కంచి లలితా మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.