Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో విఫలమైందని, వెంటనే మెరుగైన వైద్యం అందజేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు కల్పన, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటి పిలుపులో భాగంగా సోమవారం భువనగిరి పట్టణంలోని ఇంటివద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ టీంల ద్వారా కరోనా టీకాలు ఇంటివద్దకు వచ్చి ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నారు.