Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ముత్యాలమ్మ దేవస్థానం వద్ద మండల కేంద్రానికి చెందిన జిట్టగోని సైదులు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంక్ ను కూతురు జిట్టగోని అక్షయ ప్రారంభించారు ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ నీటి ని పోలీస్ స్టేషన్ ,దేవాలయం వద్దకు వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న వారు జిట్టగోని యాదయ్య, దుబ్బ వెంకన్న, సునీల్ సులేమాన్, పందుల అశోక్, జగడం సతీష్, పందుల సైదులు, సుఖేందర్, భీమనపల్లి లచ్చయ్య, కొంపల్లి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.