Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
మండలోని కునూర్ గ్రామంలో పాడి రైతుల సమక్షంలో పాల సంఘం ,(మదర్ డెయీరీ ) చైర్మెన్, ఇద్దరి డైరెక్టర్ల ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ఇద్దరి డైరెక్టర్లతో పాటు చైర్మెన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంంగా డైరెక్టర్ లు వడి నాగరాజు ,భూషిగంపల శ్రీనివాస్ గౌడ్ ,ఇద్దరు ఎన్నికైన తర్వాత మొత్తం 8 మంది డైరెక్టర్ లు కలిసి ఏకగ్రీవంగా చైర్మన్ ని నుచు మల్లేష్ యాదవ్ ఎన్నుకున్నారు. మల్లేష్ యాదవ్ , నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ లు భూషిగంపల శ్రీనుగౌడ్ కి వడి నాగరాజ్, టీఆరెస్ పార్టీ గ్రామశాఖ కునూర్ తరుపున గ్రామశాఖ అధ్యక్షుడు పాశం మహేష్ వారికి శాలువతోో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ చైతన్య , డైరెక్టర్లు వడి వెంకటేష్, డోకే కనకయ్య, వడి బాల లింగం, భూషి గంపల శ్రీను గౌడ్,వడి నాగరాజు,దొమ్మటి వెంకటేశ్ , గ్వాఖైడ్ అంజమ్మ,సూర్య సరోజన పాశం ఎల్లమ్మ శుభాకాంక్షలు తెలిపారు.