Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సోమవారం ప్రమోద్ కుమార్ తెలిపారు సోమవారం ఒరిస్సా వలస కూలీలకు భువనగిరి రైల్వే స్టేషన్ లో సొసైటీ ఫర్ సోషల్ సభ్యులతో కలిసి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆకలితో అలమటించే పేద ప్రజలకు ఆకలితో ఉన్న వలస కూలీల అపర్ణ హస్తంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ ఈడీ మెరుగు మల్ల ఆనంద్ ఇటుకల దేవేందర్ అంగడి నాగరాజ్ నీలం నరసింహ, కరీం, పోకల యాదగిరి పాల్గొన్నారు.