Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
రైతులు ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం ద్వారా అందించే సబ్సిడీ ఎరువులు విత్తనాలను సద్వినియోగించుకోవలని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్, జెడ్పీచైర్‌పర్సన్ గుజ్జదీపికా యుగంధర్‌రావు అన్నారు.బుధవారం మండలపరిధిలోని దిర్శనపెల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రెడ్డికాంప్లెక్స్ కనకటి శ్రావణ్‌కుమార్ నూతనంగా ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.రైతుల సమగ్ర అభివద్ధి కోసం ప్రభుత్వాలు అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువుల ను రైతులు సద్వినియోగం చేసుకొని సమగ్రంగా అభివద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఎ రజాక్, పీఎసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, వ్యవసాయశాఖ ఏడీఏ బిచ్చానాయక్, తహసీల్దార్ జమీరోద్దీన్, మండల వ్యవసాయాధికారి మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్యయాదవ్, వైస్‌ఎంపీపీ జక్కి పరమేష్ ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు కనకటి సునీతవెంకన్న,బాదావత్ సావిత్రిచక్రధర్, ఎంపీటీసీలు పన్నాల రమామల్లారెడ్డి, రజితలింగరాజు, ఏర్పుల నరేష్,నాయకులు పన్నాల సైదిరెడ్డి, పట్టేటిరాజు, చురకంటి మధు, బద్ధం ప్రశాంత్‌రెడ్డి, నెండ్ర మల్లారెడ్డి, బిక్కీ బుచ్చయ్య, తాడూరి లింగయ్య, పల్లా వెంకన్న పాల్గొన్నారు.