Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ జాతిపిత, ఆచార్య జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పూల మాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిని జాగత పరిచి నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ప్రజలు చైతన్యపరిచారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మెన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజుయాదవ్, సీనియర్ నాయకులు,సుంకరి మల్లేష్‌గౌడ్, సింగం రామ్మోహన్ ,మాలే శరణ్యరెడ్డి, సింగం లక్ష్మీ, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి,సంధినేని జనార్దన్‌రావు గంజి రాజేందర్, వీరమల్ల భాస్కర్ పాల్గొన్నారు.
అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా.బొమ్మరబోయిన కేశవులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చోల్లేటి ప్రభాకర్,ప్రముఖ విద్యావేత్త వైద్యం వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.పర్వతాలు, వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలే వెంకటేశ్వర్లు,మాజీ సైనికులు లింగయ్య, సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బెల్లి మల్లేష్ యాదవ్, ఉపేందర్, జగన్, నరేందర్ పాల్గొన్నారు.
అదేవిధంగా తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు ధీరావత్ వీరానాయక్, రామానుజన్, పన్నాల అరుణ పాల్గొన్నారు.
నకిరేకల్ : పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో ప్రోఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు గర్షకోటి సైదులు, నాయకులు చెవుగోనిశ్రీనివాస్, యాసారపు వెంకన్న, యానాలలింగారెడ్డి, గుండ్లపల్లి యాదగిరి, శ్రవణ్, బాబా, శ్రీను, రమేశ్, బాబా పాల్గొన్నారు.
గ్రంథాలయంలో ... జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జయశంకర్ చిత్రపటానికి సిబ్బంది పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ,కట్ట నాగయ్య,శ్రావణ్‌కుమార్, రాజేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో ... జిల్లా కేంద్రంలో జయశంకర్ విగ్రహానికి టీఎన్జీవో ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.శ్రావణ్‌కుమార్, ,కార్యదర్శి కిరణ్‌కుమార్, మురళీ, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
నాగార్జునసాగర్: మూన్సిపాలిటీలోని హిల్‌కాలనీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మెణ్ బిన్నీ, కౌన్సిలర్లు రమేశ్‌జీ, చైర్పర్సన్ సలహాదారుడు కర్న శరత్‌రెడ్డి, నాయకులు మోహన్‌నాయక్,ఆదాసు విక్రమ్, కాటు కష్ణ, చంద్రమౌళి, ఊరే శ్రీను,చంద్రయ్య,చెన్నకేశవులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ: 'కేఎన్ఎం'లో... పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం యోగాడే, ప్రొ.జయశంకర్ వర్థంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్-1, 2ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రుక్సానా మహ్మద్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ తెలంగాణ సిద్దాంత కర్త అని, ఆయన తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.ఈకార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి పి.శ్రీనివాస్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.