Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్: మండలంలోని నోముల గ్రామ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం నూతన అధ్యక్షురాలిగా కందాల పార్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డైరెక్టర్లుగా రాచకొండ చంద్రమ్మ, ముసం అలివేలు, రాచకొండ లక్ష్మి, చేతరాసి రాణి, సామ పద్మ, మాండ్రా కల్పన, సామ లింగమ్మ, యాలిజాల వీరమ్మ, చప్పిడి లావణ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పాల కేంద్రం మాజీ అధ్యక్షులు చప్పిడి అరుణమ్మ వెంకట్ రెడ్డి, ఎంపిటిసి సామ మల్లమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సామ సత్తిరెడ్డి, కాంగ్రెస్ ్ట జిల్లా నాయకులు సామ రవీందర్రెడ్డి, డీసీసీి ప్రధాన కార్యదర్శి కరుణా కర్రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బాదిని సోమయ్య,సీనియర్ నాయకులు గుడిపల్లి బాల నరసయ్య, కందాల వెంకట్రెడ్డి, యానాల చంద్రా రడ్డి,సామ నరేందర్రెడ్డి,యాస మహేష్, ఏనుగు వెంకట్రెడ్డి అభినందించారు.