Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
రెండు నెలల కింద కరోనాతో మతి చెందిన ఓ కుటుంబానికి ఆ గ్రామ యువకులు ఆర్థిక చేయూతని అందించారు. రోజు కూలి పని చేసుకునే దరావత్ కిషన్ మండలపరిధిలోని బడితండాకు చెందిన ధరావత్ కిషన్ రెండు నెల ల కింద కరోనాతో మృతి చెందాడు.కాగా మృతునికి భార్య, చిన్నకూతురు ఉన్నారు.దీంతో చలించి ఆ గ్రామయూత్ సభ్యులు రూ.2లక్షలను ఆయన భార్యకు అందజేశారు.