Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూరు:చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కషితో రూ.5 లక్షలతోచేనేత బీమా పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్లహర్షం వ్యక్తం చేస్తూ గురువారం మార్కండేయ చేనేత సహకార సంఘంఆధ్వర్యంలో చేనేత కార్మికులు మోత్కూరు అంబేద్కర్ చౌరస్తాలో సీఎంకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్షుడు వనంశాంతికుమార్, ప్రధానకార్యదర్శి పెండెం నాగార్జున , చేనేతసహకార సంఘం నాయకులు గంగులరాములు, చుంచు లక్ష్మయ్య, రేగోటిశ్రీనివాస్, పసునూరి నారాయణ, వంగరి యాదగిరి, బి.ఎన్నయ్య,ఆర్.సోమనారాయణ, ఆర్.పరశురాములు,తదితరులుపాల్గొన్నారు.