Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్లలో దీర్ఘకాలి కంగా జర్నలిస్టుగా పనిచేసు ్తన్న పి.కృష్ణయ్య అనారోగ్య ంతో ఉండడంతో స్థానిక వాసవి,వనిత క్లబ్బులు, లయన్స్ క్లబ్ గమనించి రూ.70 వేల ఆర్థికసాయాన్ని ఆదివారం సాయంత్రం అందజేశారు. వాసవి వనిత క్లబ్ రూ.50 వేల రూపాయలు, లయన్స్ క్లబ్ రూ.20 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు రాచకొండ విజయలక్ష్మి,గరిణె అరుణ, జోన్ చైర్మెణ్ రాచకొండ శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఊటుకూరి నటరాజ్,వనితా క్లబ్ అధ్యక్షురాలు గెళ్లి మహాలక్ష్మి, సభ్యులు మార్పు సువర్ణ, మాశెట్టిసైదయ్య, పాల్వాయి రమేశ్, గెల్లి శ్రీను, మార్పు లవకుమార్, గజ్జెల కోటేశ్వర్రావు, గొల్ల సుధాకర్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మెన్ బట్టు మధు, అధ్యక్షుడు కందికొండ శ్రీనివాసరావు, కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, కోశాధికారి చర్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు సుంకర క్రాంతికుమార్,పోరెడ్డి శ్రీరాంరెడ్డి, కె.సూరిబాబు, మణెమ్మ, మాల్యాద్రి, బచ్చలకూరి సుందర్రావు. రామస్వామి పాల్గొన్నారు.