Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణతల్లి చౌరస్తాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవిత, ఏఎంసీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్,సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, పట్టణ అధ్యక్షులు బీరపూల నారాయణ, దేవాలయ కమిటీ చైర్మెన్ ముత్యాల వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పూసపల్లి శ్రీను, గోపగాని శ్రీనివాస్‌గౌడ్,పులుసు వెంకటనారాయణగౌడ్, నాయకులు తునికి సాయిలు, డాక్టర్ ఎస్ వై చారి,దశరథ, కటకం సూరయ్య,బత్తుల జలంధర్ గౌడ్, దిప్లా నాయక్, పూస పల్లి అంజి, ఎంపీటీసీ వీరసోములు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని అన్నారం గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం మ్నెక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ వంటల కృష్ణ, అధ్యక్షులు ఉప్పుల సైదులు, మట్టిపల్లి వెంకట్, ఏటేర్గు శ్రీనివాస్‌రెడ్డి అండెం వెంకట్‌రెడ్డి, కడారి దాసు, జటంగి సత్యనారాయణ, దయాకర్, మల్లే ష్, యూత్ నాయకులు పోగుల శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, సైదులు, పరుశురాం,దానయ్య, వంశీ, అంజి అజీమ్,రవీందర్, కృష్ణ పాల్గొన్నారు.
నాగారం: మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఆ పార్టీ మండల అధ్యక్షుడు కలెట్లపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి ఇంట్లో మొక్కలు నాటారు.రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యిమ్మడి సోమనరసయ్య ఆధ్వర్యంలో రూ.15 వేల విలువైన మాస్క్‌లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణివెంకన్న, తిరుమలగిరి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ గుండగాని అంబయ్యగౌడ్, జిల్లా రైతు సమన్వ య సమితి సభ్యులు పొదిల రమేశ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పానుగంటి నర్సింహారెడ్డి, నాగారం సర్పంచ్ చిప్పలపల్లి స్వప్న బంగ్లా, సర్పంచ్ కుంభం కర్నాకర్, వర్ధ మానుకోట ఎంపీటీసీ వడ్డే పరుశరాములు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అనంతుల సత్తయ్య, కన్నెబోయిన మల్లేష్, టీఆర్ఎస్ మండల నాయకులు చిప్పలపల్లి సోమయ్య, దోమల బాలమల్లు, చిల్లర చంద్రమౌళి, మంచినీళ్ల మహేందర్, తీగుళ్ల యాదగిరి, తరాల ఆంజనేయులు, ఆవులవెంకన్న, యూత్ అధ్యక్షులు చిప్పలపల్లిఅరుణ్, నరేష్, పరుశరాములు,దేవరకొండ మురళి, సందీప్,సాగర్, వెంకటేష్ పాల్గొన్నారు.
హుజూర్నగర్: హైదరాబాద్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడినల్లగొండ జిల్లాలకు, సూర్యాపేట జిల్లా అభివృద్ధికి మంత్రి చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈకార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మద్దిరాల: మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయలంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.మండలకేంద్రంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కన్నాసురాంభవీరన్నగౌడ్, వైస్‌ఎంపీపీ బెజ్జంకి శ్రీ రామ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి,టీఆర్ఎస్ జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, ఆకుల ఉప్పలయ్య, సూరినేనినర్సింహారావు, సర్పంచులు దామెర్ల వెంకన్న, వెలుగువెంకన్న, టీఆర్ఎస్ యువజన నాయకులు దగ్గుల వినోద్‌కుమార్ నాయకులు సూరారపురాజు, జిలకర చంద్రమౌళి, వెంకట నర్సింహారావు, ఐలయ్య, బెడదవెంకన్న,వడ్డానం మధు, యాకయ్య, తాళ్లపెళ్లి చంద్రమౌళి పాల్గొన్నారు.
చిలుకూరు : మండలకేంద్రంలోని బాపూజీ శాఖ గ్రంథాలయంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండ సైదయ్య, నంద్యాల రారరెడ్డి,కస్తూరి నర్సయ్య పాల్గొన్నారు.